Haritha Graphics
Welcome to Kavali Town E-Paper

Latest

ప్రముఖ సినీ నటి హేమామాలిని కి రోడ్డు ప్రమాదం…

బి.జె.పి. ఎంపీ హేమామాలిని రోడ్డప్రమాదంలో గాయపడ్డారు.ఆమెని చికెత్స కోసం జైపూర్ లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో  చేర్చారు. రోడ్డు మార్గంలో జైపూర్ నుండి ఆగ్రా వెళుతుండగా దౌసా వద్ద ఆమె ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు ఎదురుగా వస్తున్న మారుతీ ఆల్టో
Read More

అనంతపురం లో పాఠశాలకి తాళం వేసిన గ్రామస్తులు…!!!

అనంతపురం లోని సోమందేపల్లి మండలం రంగేపల్లిలో పాఠశాలకు టైం కు   ఉపాధ్యాయులు రావకపోవడంతో   గ్రామస్తులకు ఆగ్రహం కలికి పాఠశాలకి తాళం వేయడం జరిగింది..  వీళ్ళ వల్ల చదువులు అటకెక్కుతున్నాయని  ఆరోపించారు.
Read More

కౌన్సిలర్ చేవూరి తిరుపాలు ఇంటిపై దాడి..!!

కావలి వై.యస్.ఆర్.సి.పి దళిత కౌన్సిలర్ చేవూరి తిరుపాలు  ఇంటిపై కొంతమంది దుండగలు దాడికి తెగబడ్డారు…  ఈ విషయం పై వివరణ కోరగా  నెంబర్ల ఆటను మరియు గంజాఇ, సారాఇ అమ్మకాలను   ఆపివేయమని హెచ్చరించినందుకు గాను తన ఇంటిపై
Read More

నెల్లూరు లో బిచానా ఎత్తేసిన ప్రసన్నకుమార్ రెడ్డి వర్గం…!!!

నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయం బుధవారం ఖాళీ అయ్యింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయం ఖాళీ చేయడం చర్చనీయాంశమైంది. పార్టీ కార్యాలయ నిర్వహణ ఖ
Read More

పుష్కర శంఖారావాన్ని పూరించిన సియం చంద్రబాబు…గోదారమ్మకు నిత్య హారతి ప్రారంభంలాంఛనంగా ప్రారంభించిన సి.యం చంద్రబాబు…!!!

  దక్షిణ గంగగా, రైతుల కల్పవల్లిగా, అఖిలాండ కోటి జనావళికి ఆధారభూతంగా నిలుస్తున్న గోదావరికి ఇక నిత్య హారతులు ఇవ్వనున్నారు. గంగానది తరహాలో దక్షణాది గంగగా శోభిల్లే రాజమహేంద్రి గోదావరి నదికి నిత్యహారతి కార్యక్రమానికి దేవాదాయ శాఖ –
Read More

స్కూల్ బిల్డింగ్ పై నుండి పడిన కె.కె.ఆర్ గౌతమ్ విధ్యార్దిని…!!

కుషాఇగూడ కె.కె.ఆర్. గౌతమ్ స్కూలు హాస్టల్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నుండి అనుమానాస్పదంగా పడిపోఇన ఎనిమిదో తరగతి చదివే శ్రీజ.. తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు…
Read More

ప్రకాశం జిల్లా శింగరాయకొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…!!!

శింగరాయకొండ మండలం కలికివాఇ వద్ద 5వ నంబర్ జాతీయ రహదారిపై లారీ ఆటోని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాఇ. వీరిలో మరో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉంది. ఆటోలో మొత్తం
Read More

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి కి బెయిల్ మంజూరు చేసిన ఉన్నత న్యాయస్థానం

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి కి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన ఉన్నత న్యాయస్థానం. తన నియోజకవర్గం అయిన కోడంగల్ కి పరిమితం కావాలని సూచించింది. పాస్పోర్ట్ ను కూడా న్యాయస్థానం కు అప్పగించాల్సిందిగా
Read More

జులై 7 నుంచే పుష్కరాలు ఆరంభమవుతాయ్: బుట్టే వీరభద్ర దైవజ్ఞ…!!!

రాజమండ్రి: గోదావరి పుష్కరాలపై వివాదాల మీద వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాచీన సూర్య సిద్ధాంతరీత్యా జులై 7 నుంచే గోదావరి పుష్కరాలు ఆరంభమవుతాయని శ్రీశైలం దేవస్థానం ఆస్థాన సిద్దాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ అన్నారు. మంగళవారం ఉదయం 7:30
Read More

పోలిసులమంటూ గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డ నిందితులు…. 

గుంటూరు జిల్లాలోని వేమూరు పట్టణం లో నిన్న శుక్రవారం రాత్రి పోలిసులమంటూ నాగమణి అనే యువతిని  నలుగురు యువకులు బెదిరించి అత్యాచారం చేయడం జరిగింది.  ఉదయం పోలీసులకు కంప్లైంట్ చేసిన భాదితురాలు….
Read More